Game Changer: గేమ్ ఛేంజర్ లో ఫస్ట్ అనుకున్న హీరో చరణ్ కాదా? 3 d ago
గేమ్ ఛేంజర్ మూవీ లో మొదట అనుకున్న హీరో రామ్ చరణ్ కాదని ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఈ కథను డైరెక్టర్ శంకర్ ముందు తమిళ్ స్టార్ హీరో విజయ్ కు వినిపించారట. అయితే, కథ నచ్చినా కూడా విజయ్ ఈ మూవీకు ఓకే చెప్పలేదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ కథను రామ్ చరణ్ కు వినిపించారట దర్శకుడు శంకర్. ఇక చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గేమ్ ఛేంజర్ పట్టాలెక్కిందని తెలుస్తోంది.